#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి
అన్ని శాఖల అధికారులకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు
రాష్ట్రంలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, పరిస్థితులను సమీక్షించాలని ఆదేశం
హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్,
ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Anumula Revanth Reddy