ShareChat
click to see wallet page
search
అట్ల తదియ రోజున అనుకూల దాంపత్య సిద్ధికి అర్ధనారీశ్వర స్తోత్రం తో ఆరాధన చేయాలి. అర్థ నారీశ్వర స్తోత్రమ్ చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమిల్ల కాయైచ జటాధరాయ నమశ్శివాయై చ నమశ్శివాయII కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృత స్మరాయై వికృత స్మరాయ నమశ్శివాయై చ నమశ్శివాయII ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమశ్శివాయII విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయై చ నమశ్శివాయII మందార మాలా కవితాలకాయై కపాల మాలాంకిత కంథరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయై నమశ్శివాయై చ నమశ్శివాయII అంభోధర శ్యామల కుంతలాయై తటిత్రభా తామ్ర జటధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయై చ నమశ్శివాయII ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివాయై చ నమశ్శివాయII ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై స్ఫురన్మహా పన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశ్శివాయై చ నమశ్శివాయII ఏతత్పఠే దష్టక నిష్టదం యో భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్ #అట్లతద్ది #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🌅శుభోదయం #హర హర మహాదేవ
అట్లతద్ది - ShareChat