ShareChat
click to see wallet page
search
#మందు బాబులు ఈసారి దసరా పండగ.. గాంధీ జయంతి నాడు రావడంతో.. అక్టోబర్ 2న తెలంగాణవ్యాప్తంగా మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేయాలని అధికారులు ప్రకటించారు. దీంతో మందుబాబులు ముందుగానే కొనుగోళ్లు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 29న ఒక్క రోజులోనే 279 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు అంచనా. పండగ పూట మద్యం దుకాణాలు బంద్ ఉండనుండటంతో.. మందుబాబులు ముందస్తు కొనుగోళ్లు మొదలుపెట్టారు. #LiquorShop #Dussehra2025 #liquorsales
మందు బాబులు - ~ ~ - ShareChat