సాక్షి
*వెండితో సూక్ష్మ ప్రెషర్ కుక్కర్*
*అమలాపురానికి చెం దిన స్వర్ణకారుడు* *తాళాబత్తుల* *బ్రహ్మాజీ వెండితో సూక్ష్మ *
*ప్రెషర్ కుక్క రూపొందిం చారు. ఈ సూక్ష్మ డబుల్* *డెక్కర్ ప్రెషర్ కుక్కర్ను కేవలం 4 సెంటీ* *మీటర్లు**పొడవు, 2 సెం టీమీటర్ల వెడల్పు*,
*20* *గ్రాముల బరువుతో దీన్ని తయారు చేశారు*. *కుక్కర్తోపాటు రెం డు చిన్న స్పూన్లు, రెండు రబ్బర్* *గ్యాస్ కట్లు రూపొందించారు. దీని తయారీకి*
*పది రోజులు పట్టిందని బ్రహ్మాజీ తెలిపారు*
. *ఈయన గతంలో బంగారం వెండితో*.
*36 సూక్ష్మవస్తువులు తయారు చేసి మినియేచర్* *వరల్డ్ రికార్డు హోల్డర్ గా గుర్తింపు పొందారు.?!*
#Amaravati #15BanksInAmaravati
#IdhiManchiPrabhutvam #AndhraPradesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
#🇮🇳దేశం #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼


