🚨 #SeizeTheLiarPK
బాబు డైరెక్షన్..పవన్ యాక్షన్
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, సుగాలి ప్రీతి విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో @ncbn విజిల్ వేయగానే పరిగెత్తుకుంటూ వచ్చిన @PawanKalyan రుషికొండ భవనాలు సీలింగ్ ఊడింది అంటూ హడావుడి చేసినా అదంతా ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర అని అందరికీ అర్థమైపోయింది.. నిజానికి రంపంతో కోసినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఫాల్స్ సీలింగ్
ఊడిన చోట కాకుండా దూరంగా పడేసి దొరికిపోయిన దొంగలు
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandrababu
#MosagaduBabu #endoftdp


