ఏపీలో వచ్చే నాలుగు రోజులు వానలే వానలు..!
మారనుంది. శుక్రవారం తెల్లవారు జామున ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలో వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.