ShareChat
click to see wallet page
search
గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన తెలిపిన బీఆర్ఎస్వీ.. అరెస్ట్ చేసి అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించిన కాంగ్రెస్ సర్కార్ ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్ మాట్లాడుతూ.. 👉 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు.. గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 👉 జీవో నెం 29 రద్దు చేయాలి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలి. 👉 గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. 👉హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలి. 👉గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి TGPSC చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలి లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదు గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు BRSV పోరాటం చేయక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #BRSParty #CongressFailedTelangana
🏛️రాజకీయాలు - பய- 00_~ ~ న -- ப 74 உாபர a பய- 00_~ ~ న -- ப 74 உாபர a - ShareChat