#📰ఆగష్టు 31st అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 👉 ఘోష్ నివేదిక తప్పుల తడక !.. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వేసిన ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక వేస్ట్ పేపర్ అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గారు మండిపడ్డారు.


