ShareChat
click to see wallet page
search
✨ ఎంతో మంది ఆడవాళ్లు పడుతున్న బాధ ✨ మొగుళ్ళని సుఖపెడుతూ సెక్స్ యంత్రాలుగా మారిపోయిన స్త్రీలందరి బాధ ఒకటే…!! 💔 ప్రేమ కోసం నానా యాతనలు పడి భర్తను సుఖపెడితే, అతను కామం తీర్చుకొని అలిసిపోయి పక్కకు తిరిగి పడుకుంటాడు. "నాకు అయిపోయింది, నువ్వు అటు పడుకో" అని చెప్పేస్తాడు. 😔 కానీ భార్య సుఖపడిందా లేదా అన్నది మగాడికి అవసరమే లేదు… 🌸 స్త్రీ కోరికలు కూడా ఉంటాయి 80% మంది పురుషులకు స్త్రీకి కూడా భావప్రాప్తి ఉంటుందని తెలియదు. భార్య కోరిక చెప్పిన వెంటనే – "లంజ" అనే తిట్లు. అందుకే చాలా స్త్రీలు తృప్తి పడినట్లు నటిస్తూ జీవిస్తున్నారు. 🔥 మగవాడి రెండోపట్టింపు నువ్వు ముద్దు పెడితే రసికుడివి… భార్య ముద్దు అడిగితే బజారుదాన్ని..! నీ పంటి గాట్లు "గాఢమోహం"… ఆమె గోటి గాట్లు "పశుకామం"… ఇది న్యాయమా..? 💐 భార్య మనసు విలువ ఆమె త్యాగాలు, ములుగులు, బాధ – మగాడి దృష్టికి రావు. కానీ ఆమెే నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పిల్లలు పుట్టాక కూడా 32-34 సైజులో ఉండాలని అనుకోవడం అన్యాయం కాదా? 📱 బయటి వాళ్లకే కేరింతలు వాట్సప్, మెసెంజర్‌లో ఎవరో ఒకరికి – "తిన్నావా?" "ఏం చేస్తున్నావు?" అని పది సార్లు అడుగుతావు. కానీ ఇంట్లో ఉన్న భార్యను ఒక్కసారి కూడా అడగలేవు. ❤️ నిజమైన బంధం భార్యాభర్తల బంధం అంటే కేవలం సెక్స్ కాదు… అది ప్రేమ, అనురాగం, ఆప్యాయత, స్నేహం, అనుబంధం. నీ భార్యే నీ నిజమైన ప్రేయసి. ప్రతి రోజు "I love you శ్రీవీ" అని చెప్పడం నేర్చుకో. 🌿 స్త్రీ త్యాగం మంచి స్త్రీ ఇంటిముందు తులసి మొక్కలాంటిది – 24 గంటలు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. 👉 ఇకనైనా మారండి… ఆడవారి మనసు అర్థం చేసుకొని ఆనందంగా జీవించండి. శ్రీవీ 💞 "భార్యను ప్రేమించడం అంటే నటించడం కాదు – నిజంగా మనసు పెట్టడం." @top fans #✍ జీవితం మీద కోట్స్👌 #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #💪మోటివేషనల్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗
✍ జీవితం మీద కోట్స్👌 - ShareChat