ShareChat
click to see wallet page
search
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMRTHNXZ6TT4 ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - సత్యమేవ జయతే MyTDP III వైద్యంలో నిర్లక్ష్యంపై సీఎం సీరియస్ 2:37 PM, Nov 22nd, 2025 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు; సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రెండు వరుస సంఘటనలు చంద్రబాబు నాయుడు స్పందించారు కాకినాడ రాజమండ్రి నారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు: సత్యమేవ జయతే MyTDP III వైద్యంలో నిర్లక్ష్యంపై సీఎం సీరియస్ 2:37 PM, Nov 22nd, 2025 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు; సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రెండు వరుస సంఘటనలు చంద్రబాబు నాయుడు స్పందించారు కాకినాడ రాజమండ్రి నారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు: - ShareChat