ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం (22 - 11 - 2025 ) ' ఆస్తులు కొట్టేయాలనే పేరాశతో ఉమ్మడి కుటుంబ బంధాలు,అనుబంధాలకు సైతం చరమగీతం పాడుతున్న వైనం ' క్యాపిటల్ వాయిస్ ' పత్రికలో ప్రచురితమైంది. ఈ సందర్బంగా ఉమ్మడి కుటుంబంలో వుండే కొంతమంది అన్నదమ్ములలో ఎవరో ఒకరు పొరపాటున దుర్బుద్ది, దుష్ట వైఖరి, అందరి అన్నదమ్ముల ఆస్తులను తానే కాజేయాలనే నీచ, నికృష్ట బుద్ది గలవారైతే ఆ ఉమ్మడి కుటుంబం లో ఆస్తులు కోల్పోయిన వారు ఎలాంటి ఇబ్బందులకు, వ్యధకు, ఆవేదనలకు గురవుతుందో వంటి అంశాలను ప్రదానంగా ఫోకస్ చేస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసానికి సముచిత ప్రాధాన్యం కల్పించి తన స్వంత దినపత్రిక 'క్యాపిటల్ వాయిస్ ' లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ పంగులూరి బుచ్చిబాబు గారికి & డిస్ట్రిక్ట్ ఇంచార్జి వీరన్న గారికి ఇవే నా అభిమాన,వినమ్రపూర్వక కృతజ్ఞతలు!
- మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు! #ఉమ్మడి. కుటుంబం👪@$


