#🗞️అక్టోబర్ 21st అప్‌డేట్స్💬 #పోలీసు అమరవీరుల దినోత్సవం #పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం నా స్టెటష్ #అమరవీరుల దినోత్సవం #🌍నా తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంరక్షణను
బాధ్యతాయుతంగా చేపడుతున్న పోలీసుల సేవలు మరువలేనివి.
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలు స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తున్నాం..


