వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
ముంబయి: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచింది. వరుసగా రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది.
#journalist sai #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్


