#అలిగిన బతుకమ్మ.. ఆరవ రోజు💐🎂 #🌼9 రోజుల బతుకమ్మ🎉 #🎀బతుకమ్మ డెకరేషన్స్🌸 #🌻🙏అలిగిన బతుకమ్మ విషస్🌻🎉 #🌍నా తెలంగాణ 💐🌾🌼🌹🍁🍂🪸🪷🌸🥀💐🌺🔱🕉️🚩అలిగిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభ శుక్రవారం శుభోదయం🌺🙏🌺 బతుకమ్మ పండుగలో అలిగిన బతుకమ్మ రోజున ప్రకృతికి, స్త్రీకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా ప్రతీకగా ఈరోజు జరుగుతుంది.
ప్రకృతి పండుగ అయిన బతుకమ్మలో, అలిగిన బతుకమ్మ అనేది నిశ్శబ్ద ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది.
బతుకమ్మ పండుగలో ఈ ఆరవ రోజు, ఒక విశిష్టతను తెలియజేస్తుంది, ఎందుకంటే ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది🌺🙏🌺
![🌍నా తెలంగాణ - ಬತುಕಮ್ಮ ఆరవురోజు @ిలీకనీ NUదUiu]) గౌరమ్శ తల్లి నమో నమః &0 & లిగిన బతుకను పండుగ శుబాకాంక ಬತುಕಮ್ಮ ఆరవురోజు @ిలీకనీ NUదUiu]) గౌరమ్శ తల్లి నమో నమః &0 & లిగిన బతుకను పండుగ శుబాకాంక - ShareChat 🌍నా తెలంగాణ - ಬತುಕಮ್ಮ ఆరవురోజు @ిలీకనీ NUదUiu]) గౌరమ్శ తల్లి నమో నమః &0 & లిగిన బతుకను పండుగ శుబాకాంక ಬತುಕಮ್ಮ ఆరవురోజు @ిలీకనీ NUదUiu]) గౌరమ్శ తల్లి నమో నమః &0 & లిగిన బతుకను పండుగ శుబాకాంక - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_723022_3260e6d4_1758847721251_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=251_sc.jpg)

