IND vs PAK: క్యాచెస్ విన్స్ మ్యాచెస్
ఆసియా కప్ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తూ IND తిరుగులేని విజయాలు నమోదు చేసింది. కానీ క్యాచుల విషయంలో కంగారు పెడుతోంది. కుర్రాళ్లు కూడా క్యాచెస్ డ్రాప్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. 'క్యాచెస్ విన్స్ మ్యాచెస్' అంటారు. భారత్పై 2 మ్యాచుల్లో ఓడి కసి మీదున్న PAKకు ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫీల్డింగ్లోనూ అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్