ShareChat
click to see wallet page
search
#🗞️అక్టోబర్ 19th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party ఎక్కడి దొంగలు అక్కడే.. గప్‌చుప్‌❗ పారిశ్రామిక వేత్తకు సుమంత్‌ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్‌🔫 📢 సీఎం, సోదరులు సెటిల్‌మెంట్లు చేస్తున్నరు. మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు ⚠️మూడు రోజులు గడిచినా సుమంత్‌ను అదుపులోకి తీసుకోని పోలీసులు ⛔ముఖ్యమంత్రి ఇంటివెనుకే ఇంత జరిగినా మౌనంగా ఉన్న యంత్రాంగం 🤝ముఖ్యమంత్రిపై నిప్పులు కక్కి, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన మంత్రి. 🚫ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్యనేత వెనుకడుగు వేసినట్టేనా? రెండు రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్ట్‌ యత్నం ఎపిసోడ్‌ ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సీనియర్‌ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్యమంత్రి, ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు. అటు ముఖ్యమంత్రి, మంత్రులపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు చడీచప్పుడు లేదు. బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ ప్రశంసలు కురిపించారు. మరి ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించడం వెనుక మతలబేమిటి? అసలేం జరిగింది? #GUNgressParty #CongressLootingTelangana
🗞️అక్టోబర్ 19th అప్‌డేట్స్💬 - ShareChat