ఉదయ్పూర్ వేడుకలో జెన్నిఫర్ మెరుపులు
ఉదయ్పూర్లో బిలియనీర్ మంతెన రామరాజు కుమార్తె నేత్ర పెళ్లి వేడుకల్లో గ్లోబల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ అద్భుత ప్రదర్శనతో అతిథులను అలరించారు. భారతదేశంలో ఆమె చేసిన తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇదే. పలు సూపర్ హిట్ పాటలు, ఎనర్జిటిక్ డాన్స్తో ఆమె ఉర్రూతలు ఊగించారు. ప్రత్యేకంగా మల్టిపుల్ డ్రెస్లతో లోపెజ్ చేసిన డాన్స్ అందరి దృష్టినీ ఆకర్షించింది #🗞️నవంబర్ 24th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్

