Congratulations 🎊 👏💐
#TeamIndia
ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించి ICC మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరుకున్నందుకు టీం ఇండియాకు అభినందనలు...💐💐
జెమిమా మరియు హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ఉమెన్ ఇన్ బ్లూస్ 339 పరుగుల చారిత్రాత్మక ఛేదనతో భారతదేశం ఫైనల్స్‌కు చేరుకుంది.❤️❤️💪💪
#🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం