ShareChat
click to see wallet page
search
#🌼9 రోజుల బతుకమ్మ🎉 #నానే బియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు #🎀బతుకమ్మ డెకరేషన్స్🌸 #🌍నా తెలంగాణ #నాన బియ్యం బతుకమ్మ 💐🥀🌾🍂🌸🍁🌹🪸🪷💐నానాబియ్యం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌺🙏🌺 నాలుగో రోజున తెలంగాణ ఆడపడుచులు నానబియ్యం బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు వంటి పూలతో నాలుగంతరాల బతుకమ్మను అందంగా పేరుస్తారు. పీఠంపై గౌరమ్మను నిలిపి పూజిస్తారు. ఈ రోజు ప్రధాన నైవేద్యం నానబియ్యం. రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలుగా చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ నైవేద్యాన్ని వాయనంగా అందరికీ పంచుతారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ఈ సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజల జీవితంలో భాగమైంది. తొమ్మిది రోజులు కొనసాగే ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి...!!💐🌺🙏🌺💐
🌍నా తెలంగాణ - QESa ;oaooen 1 @9 0 @ ఓంశ్రీ నమోనమః ان ان బతుకమ్మ నానబియ్య' శుభాకాంక్ష QESa ;oaooen 1 @9 0 @ ఓంశ్రీ నమోనమః ان ان బతుకమ్మ నానబియ్య' శుభాకాంక్ష - ShareChat