ShareChat
click to see wallet page
search
#శ్రీసుబ్రహ్మణ్యస్తుతి* సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం పళనీవాసా సుబ్రహ్మణ్యం I పార్వతి పుత్రా సుబ్రహ్మణ్యం|| 1 || హర హర హర సుబ్రహ్మణ్యం I శివ శివ శివ సుబ్రహ్మణ్యం ఓం గురునాథా సుబ్రహ్మణ్యం I సద్గురునాథా సుబ్రహ్మణ్యం || 2 || గజముఖ సోదర సుబ్రహ్మణ్యం I గురువన గురవే సుబ్రహ్మణ్యం వల్లీసనాథా సుబ్రహ్మణ్యం I వేలాయుధనే సుబ్రహ్మణ్యం || 3 || శరవణభవనే సుబ్రహ్మణ్యం I శుభవని భవనే సుబ్రహ్మణ్యం శివ గురునాథా సుబ్రహ్మణ్యం I శంభుకుమార సుబ్రహ్మణ్యం || 4 || గణపతి సోదర సుబ్రహ్మణ్యం I అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం శూలాయుధనే సుబ్రహ్మణ్యం I వేలాయుధనే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం || 5 || #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏సుబ్రహ్మణ్య స్వామి #🕉️ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🔯 #సుబ్రహ్మణ్య స్వామి
🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ - ShareChat