అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
#🏹దసరా శుభాకాంక్షలు🎉 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు