ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమ: శివాయ 🥰 #"హార హార మహాదేవ శంభో శంకర" ఓం నమ: శివయ! #ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో గణేశాయ నమ హా #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ *𝕝𝕝 ॐ 𝕝𝕝 _హర హర మహాదేవ_ 𝕝𝕝 卐 𝕝𝕝* శ్లోకం: *హస్తాభ్యాం కలశద్వయామృత-* *రసైరాప్లావయంతం శిరః* *ద్వాభ్యాం తౌ దధతం మృగాక్ష-* *వలయే ద్వాభ్యాం వహన్తం పరం l* *అంకన్యస్త కరద్వయామృత-* *ఘటం కైలాసకాంతం శివం* *స్వచ్చాంభోజనిభం నవేందు-* *మకుటం దేవం త్రినేత్రం భజే ll* - మృత్యుంజయ స్తుతి భావం: రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడు, మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడు, మరో రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగియున్నవాడు, మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్నవాడు, కైలాస ప్రభువు, స్వచ్చమైన కమలముపై కూర్చొని ఉండి, బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.🙏
🙏ఓం నమ: శివాయ 🥰 - ShareChat