ShareChat
click to see wallet page
search
##మధురై మీనాక్షి🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ సుందరేశ్వర సన్నిధిలో తమిళ మాసమైన అవని మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి అవని లీల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (31.08.2025) ఉదయం ధర్మం కోసం ధర్మవీరుడుగా మారిన చొక్కనాథుడు.... గురు భార్య మెహించిన సిద్దార్ మధురై యోధుడి తలను తన ఖడ్గంతో ఖండించిన దివ్య లీలను అర్చకులకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు చప్పర వాహనంపై వీర అలంకరణలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ మీనాక్షీ దేవి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ చొక్కనాథర్ పోత్రీ పోత్రీ మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
#మధురై మీనాక్షి🙏 - ShareChat