జగన్ హయాంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, అవినీతి మూలంగా దారుణంగా దిగజారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు గాడిన పెట్టడంలో విజయం సాధించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగు పడుతోంది.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲


