వివాదంలో బ్రహ్మానందం.. క్లారిటీ(VIDEO)
ఓ ఫంక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫొటోలు దిగుతామని కోరగా తాను లెక్కచేయనట్లుగా ఉన్న వీడియో వైరలవడంపై బ్రహ్మానందం స్పందించారు. 'దయాకర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నిన్న మోహన్బాబు నిర్వహించిన ఈవెంట్లో చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత దయాకర్ ఫొటోలకు ఆహ్వానించారు. అప్పటికే లేటవడంతో ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో సరదాగా అలా చేశా. దీన్ని కొందరు అపార్థం చేసుకున్నారు' అని ఓ వీడియో రిలీజ్ చేశారు. #💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్

