ShareChat
click to see wallet page
search
వ్యక్తి సంకల్పం: గ్రామాన్ని ఆదర్శంగా మార్చింది! MH సతారా జిల్లాకు చెందిన గజానన్ అనే వ్యక్తి కృషి, సంకల్పం ఓ గ్రామాన్ని ఆదర్శంగా మార్చింది. ఐదేళ్ల పాటు శ్రమించి, గ్రామస్తులను ఒప్పించి గ్రామాన్ని పూర్తిగా మార్చేశారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటు పడుతున్నారు. డిజిటల్ లైబ్రరీ, నీటి సదుపాయం, సోలార్ లైట్స్, ఉపాధి కల్పన, వృద్ధులంతా ఓ చోటకు చేరి మాట్లాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు వంటివి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ - ShareChat
01:17