కవితకు గత పదేళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయా?
ఆమె ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద #journalist sai #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్

