ShareChat
click to see wallet page
search
#మనిషి.. ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన రోగం ఏంటో తెలుసా..❓ *ఓర్వలేని తనం, అసూయ, ఈర్ష, ఈగో..*❗ ఇవన్నీ ఒక మనిషికి మాత్రమే ఉంటాయి. ప్రపంచంలో ప్రతి ప్రాణి ఒకరికొకరు సాయం చేసుకుంటాయి కానీ.. మనిషి మాత్రం తన స్వార్థం కోసం ఎదుటి వారిని నాశనం చేయడానికి కూడా వెనకాడడు..❗
మనిషి - 9 9 - ShareChat