#🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 #📽ట్రెండింగ్ వీడియోస్📱 గృహ నిర్మాణాల విషయంలో గత వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి విజిలెన్సు నివేదిక.
ఈ నివేదిక ప్రకారం రాక్రీట్ నిర్మాణ సంస్థ గృహ నిర్మాణాల విషయంలో పలు అవకతవకలకు పాల్పడింది. దాదాపు రూ.80 కోట్ల మేర అవినీతికి ఈ సంస్థ పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సొమ్మును ఆ సంస్థ నుండి రికవరీ చేయటమే కాకుండా, లీగల్‌గా అవకాశం అన్ని రకాల కేసులను నమోదు చేయాలని ఆదేశించాం.
#PsychoFekuJagan
#AndhraPradesh
00:54

