గురువు గారు .. జ్ఞానం ( knowledge) వివేకం ( wisdom ) - మధ్య తేడా వివరిస్తారా ?” అడిగాడో విద్యార్ధి !
“ పూజ లో అగర్బత్తి , దోమలు పారిపోవడానికి దోమల అగర్బత్తి వెలిగించడం .. జ్ఞానం !
అగర్బత్తి వెలిగించినా దేవుడు రాడు.. దోమల అగర్బత్తి వెలిగించినా దోమలు పోవు .. అని తెలుసుకోవడం వివేకం “ అన్నాడు స్వామి భోదానంద !
😆😆😆😆😆 #హహహ #హహహ😃😅😂🤣😄 #😁జోక్ అఫ్ ది డే😅 #జోక్ ఆఫ్ ద డే #JOKE OF THE DAY 😂😂🤣🙂


