ShareChat
click to see wallet page
search
#గీతా జయంతి ... శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది 🙏 #'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం 'భగవద్గీత' పుట్టినరోజు 🕉️🙏🙏🙏 #గీత జయంతి *గీతా జయంతి శుభాకాంక్షలు* *డైలీ విష్ మరియు సనాతన సంస్కృతి ఫౌండేషన్ వీక్షకులకు ప్రత్యేకంగా గీతా జయంతి శుభాకాంక్షలు...* శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది. కౌరవులూ, పాండవులూ యుద్ధరంగంలో నిలబడి యుద్ధానికి మరికొంత సమయంలో సిద్ధ మవుతూండగా అర్జునుడు నిర్వేదాన్ని పొందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సృష్టి విశేషాన్ని వివరంగా చెప్తూ ఆ సృష్టింపబడ్డ ప్రపంచాన్ని తానెలా నడు పుతూ ఉంటాడో ఆ వివరాన్ని కూడా చెప్పి, ప్రతి వ్యక్తి కర్తవ్యాన్ని మరువరాదనే విశేషాన్ని అర్జునునికి చెప్పిన అతిపవిత్రమైన రోజు ఇది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
గీతా జయంతి ... శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది 🙏 - సనాతన సంస్కృతి ఫౌండేషన్ డైలీ విష్ వీక్షకులకు గీతా జయంతి శుభాకాంక్షలు , రధ్యా్ి రసందం శ్రీకృష్ణుడు అర్జుమనికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది: కౌరవులూ . యుద్ధరంగంలో నిలబడి యుద్ధానికి మరికొంత. పాందవులూ సమయంలో సిద్ధ మవుతూండగా అర్జునుడు నిర్వేదాన్ని పొందాడు:. విశేషాన్ని వివరంగా చెప్తూ శ్రీకృష్ణుడు ఈ సృష్టి . సృష్టింపబద్ద లప్పుడు ప్రపంచాన్ని తానెలా నడు పుతూ ఉంటాదో వివరాన్ని కూడా చెప్పిః ప్రతి వ్యక్తి విశేషాన్ని అర్జుమనికి చెప్పిన లతిపవిత్రమైన రోజు ఇది:. కర్తవ్యాన్ని మరువరాదనే దైలీ విష్ 8 @6000 శుభాకాంక్షలు [OODaily Wish Telugu 0+91 9700 722 711 సనాతన సంస్కృతి ఫౌండేషన్ డైలీ విష్ వీక్షకులకు గీతా జయంతి శుభాకాంక్షలు , రధ్యా్ి రసందం శ్రీకృష్ణుడు అర్జుమనికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది: కౌరవులూ . యుద్ధరంగంలో నిలబడి యుద్ధానికి మరికొంత. పాందవులూ సమయంలో సిద్ధ మవుతూండగా అర్జునుడు నిర్వేదాన్ని పొందాడు:. విశేషాన్ని వివరంగా చెప్తూ శ్రీకృష్ణుడు ఈ సృష్టి . సృష్టింపబద్ద లప్పుడు ప్రపంచాన్ని తానెలా నడు పుతూ ఉంటాదో వివరాన్ని కూడా చెప్పిః ప్రతి వ్యక్తి విశేషాన్ని అర్జుమనికి చెప్పిన లతిపవిత్రమైన రోజు ఇది:. కర్తవ్యాన్ని మరువరాదనే దైలీ విష్ 8 @6000 శుభాకాంక్షలు [OODaily Wish Telugu 0+91 9700 722 711 - ShareChat