ShareChat
click to see wallet page
search
#sweetmemories ఈరోజు ( ఆగష్టు 7th, 2019) మా బావగారు పల్లె శ్రీనాథ్ రెడ్డి మా ముద్దుల మేనకోడలు పల్లె సాయిసాకృతి ఈ మద్యే అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తిరిగి అమెరికా వెళుతున్న సందర్భాల్లో వారికి చాలా ఘనంగా వీడ్కోలు చెప్పే సందర్భంలో మా బావగారి కుటుంబం మరియు మా కుటుంబం కలిసి తీసుకున్న ఈ చిత్రాలు ఎంతో అమూల్యమైనవి, వెలకట్టలేనివి. అందుకే అంటారు తనకోసం తాను బ్రతికే వాళ్ళు తనతోనే అంతరించిపోతారు, అలాకాకుండా నా అన్న వాళ్ళ కోసం జీవిస్తే అది పది కాలాలపాటు వర్థిల్లుతుంది! - మధుసూదన్ రెడ్డి బుగ్గన, సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #💛హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే💐
💛హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే💐 - ShareChat