#😱ఘోర ప్రమాదం..స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మనుప్పం వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. #🔴జూలై 8th అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
01:18

