ShareChat
click to see wallet page
search
#చిదంబరం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏ప్రసిద్ధ శివాలయాలు🛕 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమో చిదంబరేశాయ నటేశాయ నమః 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన ఆణి మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి ఆణి తిరుమంజనం బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు (25.06.2025) రాత్రి బంగారు సూర్య ప్రభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి ఉత్సవర్ల పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం - చిదంబరం టెంపుల్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
చిదంబరం - la {  72 09 la {  72 09 - ShareChat