#🙏గురు పౌర్ణమి శుభాకాంక్షలు🌸 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏ప్రసిద్ధ శివాలయాలు🛕 #శ్రీ శైలం మల్లన్న 🙏🙏 #శ్రీ మాత్రే నమః 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి క్షేత్రాలలో ఒక్కటైన శ్రీ శైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవాలయంలో నేడు (10.07.2025) గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీ శాకాంబరీ దేవి అలంకరణలో శ్రీ భ్రమరాంబ దేవి భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం - శ్రీ శైలం టెంపుల్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
జై భవాని 🙏🙏


