#💐🙏 వరలక్ష్మీ వ్రతం 🙏💐 #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ మాత్రే నమః 🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (08.08.2025) శ్రీ వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఉదయం బ్రహ్మ గుడి (మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం) రంగ మండపం (ఆస్థాన మండపం) లో శ్రీ వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


