నియమాల మాలతో సుగుణాల మెట్లపై!
నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి!
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదించి!
మహిమలను చూపించు మణికంఠ స్వామి!
కర్మబంధము బాపు ధర్మ శాస్ర!
కలి భీతి తొలగించు భూతాదినేత!
అయ్యప్ప దేవాయ నమ!
అభయ స్వరూపాయ నమ!
- మా హిందూ భక్త జనవైకుంఠపాలికి ఆధ్యాత్మిక ఆ మణికంఠ స్వామి శుభ బుధవారం! #శుభ బుధవారం