#🙏సుబ్రహ్మణ్య స్వామి #ఆడి కృత్తిక శుభాకాంక్షలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (16.08.2025) ఆడి కృత్తిక (సౌరమానం ప్రకారం) పర్వదినం సందర్భంగా ఉదయం కళ్యాణ మండపంలో స్నాన పీఠంపై శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు విశేష అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏


