ShareChat
click to see wallet page
search
#పురాతన దేవాలయాలు తమిళనాడు వెళ్ళే వారు అక్కడ ఉన్న ప్రధాన దేవాలయాలు చూడాలనుకుంటే ఈ క్రింది విధంగా వెళితే ఏ ఇబ్బందీ లేకుండా వెళ్లి రావచ్చు. కాణిపాకం To శ్రీపురం 5.5km శ్రీపురం To అరుణాచలం 80km అరుణాచలం To తిరుక్కోయిళూరు 36km (ఉలగలంత పెరుమాల్ ) తిరుక్కోయిలూర్ To విరుదాచలం 62 km విరుదాచలం To చిదంబరం 45km చిదంబరం To వైదిశ్వరన్ కోయిల్ 30km వైదీశ్వరన్ కోయిల్ To కుంభకోణం 48km కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి వాటిలో imp తిరువిడైమరదుర్, స్వామిమలై,నాచియార్ కోయిల్, తిరుచ్చేరై, కుంభకోణం To తిరువారుర్ 48km తిరువారుర్ To తంజావూరు 60km తంజావూరు To శ్రీరంగం 60km శ్రీరంగం To జంబూకెశ్వరం 4km (తిరువనైకోయిల్ ) జంబూకెశ్వరం To సమయపురం 7 km సమయపురం To మధురై 142km మదురై To రామేశ్వరం173km రామేశ్వరం To తిరుచేందూర్ 222km తిరుచేందూర్ To కన్యాకుమారి 90km కన్యాకుమారి To సుచింద్రం 15km సుచింద్రం To టెంకాశి 135km టెంకాశీ To శ్రీవిల్లి పుత్తూరు 82km శ్రీవిల్లి పుత్తూరు To పళని 180km పళని To భవాని 125km భవాని To కంచి via వెల్లూరు హైవే 335km కంచి To తిరుత్తని 42km తిరుత్తని To తిరుపతి 67km తమిళనాడు ఫుల్ టూర్ వెళ్లిన దారిలో తిరిగి రాకుండా వెనుక ముందు తిరగకుండా..
పురాతన దేవాలయాలు - Hx Hx - ShareChat