ShareChat
click to see wallet page
search
#💐🙏 వరలక్ష్మీ వ్రతం 🙏💐 #శ్రీ మాత్రే నమః 🙏 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో నేడు (08.08.2025) శ్రీ వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఉదయం ఆస్థాన మండపంలో శ్రీ వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కమల వేదిక మీద విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్ల కొలువుదీర్చి విశేష పూజలను నిర్వహించారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
💐🙏 వరలక్ష్మీ వ్రతం 🙏💐 - ShareChat