#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🦅 గరుడ పంచమి శుభాకాంక్షలు🌸 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (29.07.2025) గరుడ పంచమి పర్వదినం సందర్భంగా సాయంత్రం శ్రీవారి గరుడ సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు గరుడ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


