ShareChat
click to see wallet page
search
ఒక IAS కొత్తగా అడిగిన వ*రకట్నం చాల కష్టపడి IAS చదివాడు ఉద్యోగము సంపాదించాడు అమ్మ నాన్న కల నెరవేరింది అనుకున్నాడు కానీ ఏ తల్లి తండ్రికైనా పిల్లలకు పెళ్లి చేయాలి అనే ఆశ ఉంటుంది ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతో గొప్ప చదువులు చదువుకున్న అమ్మాయిలు IAS IPS లు ఇష్టం చూపారు కానీ ఇతను వైద్యం చదివిన అమ్మాయే కావాలని పట్టుబట్టాడు అలాకూడా వచ్చారు కానీ ఇతను అడిగిన వ*రకట్నం వాళ్ళు ఇవ్వలేకపోయారు ఒక్క అమ్మాయి మాత్రం అన్నిటికి ఒప్పుకుని పెళ్ళిచేసుకుంది ఇంతకు ఎంత అడిగాడో ఏంటో అనుకుంటే పొరపాటే తాను పుట్టి పెరిగిన ఊర్లో ప్రజలకు తన భార్య వారంలో రెండురోజులు ఉచితంగా వైద్యం చేయాలి అని అడిగాడు అతను అడిగిన వరకట్నం అదే అండి వ*రకట్నం కూడా ఇంత అందంగా ఆనందాన్ని ఇస్తుంది కదండీ ఇతను ఇలా అడగగానే ప్రతి పౌరుడు ఇలా అలోచించి అడుగులు వేస్తి ప్రపంచంలోనే మనదేశం మాణిక్యంలా మెరిసిపోదు #great #ఆలోచన బాగుంది #good idea ! #ఒక మంచి ఆలోచన #మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes)
great - ShareChat