పుట్టినరోజున తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్
TG: తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన కేటీఆర్.. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. KTRను కేసీఆర్ ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🔴జూలై 24th అప్‌డేట్స్📢
00:36

