English
Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
న్యూస్‌మీట‌ర్ తెలుగు - Author on ShareChat
న్యూస్‌మీట‌ర్ తెలుగు
62K views • 5 years ago
రామ్‌గోపాల్ వ‌ర్మ ఇంట్లో విషాదం #😓ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం
రామ్ గోపాల్ వర్మ ఇంట్లో విషాదం • కరోనాతో వర్మ సోదరుడు సోమశేఖర్ కన్నుమూత కరోనాకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచిన సోమశేఖర్ ' ముస్కురాకే దేఖ్ జరా ' అనే బాలీవుడ్ మూవీకి సోమశేఖర్ దర్శకుడు • వర్మ తీసిన రంగీలా , దౌడ్ , సత్య , జంగిల్ , కంపెనీ సినిమాలకు సోమశేఖర్ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు . తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్ ఒకరని రామ్ గోపాల్ వర్మ పలు సందర్భాల్లో చెప్పారు . News eter తెలుగు f / Newsmetertelugu @ www.telugu.newsmeter.in
• 92 shares
Home
Explore
Wallet
Video