Chandra sekhar
ShareChat
click to see wallet page
@116441906
116441906
Chandra sekhar
@116441906
ఐ లవ్ షేర్ చాట్
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🔱రుద్రాభిషేకము #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం
🕉️హర హర మహాదేవ 🔱 - ADb |[]|10/2026, 09:08 ADb |[]|10/2026, 09:08 - ShareChat
#🕉️హర హర మహాదేవ 🔱 #🛕శివాలయ దర్శనం #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕
🕉️హర హర మహాదేవ 🔱 - ShareChat
*🌹పంచక్రియలు🌹* *🌹1.ఉపాసన* *🌹2.ఉత్సవం* *🌹3.అహింస* *🌹4.తీర్థయాత్ర* *🌹5.సంస్కారం* 🌹నియమ నిష్ఠలను పాటిస్తూ.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించాలని *'ఉపాసన'* చెబుతోంది. 🌹చక్కని కుటుంబ వాతావరణాన్ని కలిగి ఉండి, పండుగ సందర్భాలలో జరిగే వేడుకలలోను, దైవ సంబంధమైన ఉత్సవాలలోను భక్తితో పాల్గొనాలని *'ఉత్సవం'* స్పష్టం చేస్తోంది. 🌹ఇక ఇతరులకు ఏ విధంగానూ కష్టాన్ని కలిగించకుండా, ఎలాంటి కారణం చేతను వాళ్ళను హింసించకుండా నడచుకోవాలని *అహింసా* విధానం తెలియజేస్తోంది. 🌹బరువు, బాధ్యతల పేరుతో భగవంతుడిని దర్శించడం, సేవించడం మరచిపోకూడదని, *తీర్థయాత్రలు* ప్రతి ఒక్కరి మనసును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భగవంతుడి సన్నిధిలో గడపడం వలన కలిగే ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజేస్తాయి. 🌹ఇక పుట్టుక నుంచి మరణం వరకూ ఆచార వ్యవహారాల పేరుతో పూర్వీకుల నుంచి సంక్రమించిన పద్ధతులను పాటించడమే *'సంస్కారం'* గా చెప్పబడుతోంది. *పంచ క్రియలు అనుసరించటం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.* *🌹శివయ్యా...!!!నీవే దిక్కయ్యా...!!!!🌹* #✌️నేటి నా స్టేటస్ #😇My Status #😃మంచి మాటలు #👯‍♀️ స్నేహితుల అడ్డా #🙏మన సాంప్రదాయాలు
✌️నేటి నా స్టేటస్ - SARLOS SARLOS - ShareChat