ధనుర్మాసంలో, మకర సంక్రాంతికి కొద్ది రోజుల ముందు వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ఇది. దేవతలకు పగలు ప్రారంభమయ్యే ఈ శుభ సమయంలో, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి
धनुर मास में, मकर संक्रांति से कुछ दिन पहले आने वाली इस वैकुंठ एकादशी का एक विशेष महत्व है। यह सूर्य भगवान के अपनी दिशा बदलकर उत्तरायण पुण्यकाल में प्रवेश करने से पहले आने वाला सबसे पवित्र दिन है। देवताओं के लिए दिन की शुरुआत होने के इस शुभ समय में, वैकुंठ द्वार खुलते हैं, ऐसा शास्त्रों में कहा गया है। #🌅శుభోదయం
మన గాన గంధర్వుడు కీర్తి సేషులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ
రవీంద్ర భారతిలో
గౌరవ
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఆవిష్కరించినారు #🤩నా ఫేవరెట్ హీరో🤩
ఒక T.V. ఛానల్ విలేఖరి ఒక రైతును ఇంటర్వ్యూ
చేస్తున్నాడు......
విలేఖరి: ఈ మేకలు మీవేనా...?
రైతు : నల్ల మేకా.., తెల్ల మేకా...?
వి : నల్ల మేక...?
రైతు : నాదే...
వి : తెల్ల మేక...?
రైలు : అది కూడా నాదే...
వి : మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు...
రై : గడ్డి...
వి : మరి తెల్లమేకకు...?
రై : గడ్డి...
వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు...?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా...?
వి : నల్లమేకను...
రై : బయటి వసారాలో...!!
వి : మరి తెల్లమేకను...?
రై : దాన్ని కూడా బయటి వసారాలో...!!
వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు...?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా...?
వి : నల్లమేకకు...
రై : నీటితో...
వి : మరి తెల్లమేకకు...?
రై : దానికి కూడా నీటితో...!!
వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా
చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,
తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది...
వి: మరి తెల్లమేక...?
.
రై : అదికూడా నాదే...!!
.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు...
ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి
తిప్పి ,తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా కెలా మండుతుందో..?
😳😳😳😳😳😳 #షేర్ చాట్ బజార్👍