#✌️నేటి నా స్టేటస్ #😇My Status కోనసీమ డిస్ట్రిక్ట్ యానం పాండిచేరి స్టేట్
NH216 నేషనల్ హైవేస్ డ్రైనేజీ పరిస్థితి✍️🇮🇳
ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు అలాగే కోనసీమ జిల్లాఎంపీ గారు ఈరోజు రావడం జరిగింది11-10-2025 వచ్చి ఈరోజు చూసి వెళ్లారు
నితిన్ గడ్కరి
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గారికి వెళ్లే వరకు ఈ వీడియో షేర్ చేయండి ఈ మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములవ్వండి