దాట్ల వెంకట సుబ్బరాజు
ShareChat
click to see wallet page
@18641013
18641013
దాట్ల వెంకట సుబ్బరాజు
@18641013
ఐ లవ్ షేర్ చాట్
Happy Durga Ashtami 💐 #🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 #దుర్గాష్టమి శుభాకాంక్షలు
🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 - Happy Durga Ashtami May Maa Durga shower her blessings on you this Ashtami Happy Durga Ashtami May Maa Durga shower her blessings on you this Ashtami - ShareChat
అందరికీ దుర్గాష్టమి (దసరా ) శుభాకాంక్షలు 💐🌹 లోకా సమస్తా సుఖినోభవంతు ❤ #🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏
🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 - దుర్గా మాత ఆశీస్సులతో అందరూ . ಸುಬಂತಂತ್' ಒಂಡಲನ <ಝಬಂಟ್ దసీరా శుభాకుంక్షలు %০ 58  సర్వేశే సర్వ శక్తి సన్వికే . స్వరూసే  భయేభ్యస్ర్తాహి నోదేవి దుర్గేదేవి నమోస్తుతే !!  దుర్గా మాత ఆశీస్సులతో అందరూ . ಸುಬಂತಂತ್' ಒಂಡಲನ <ಝಬಂಟ್ దసీరా శుభాకుంక్షలు %০ 58  సర్వేశే సర్వ శక్తి సన్వికే . స్వరూసే  భయేభ్యస్ర్తాహి నోదేవి దుర్గేదేవి నమోస్తుతే !! - ShareChat
దేవి నవరాత్రులలో 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గా దేవి గా దర్శనం ఇస్తున్న శ్రీ మహంకాళేశ్వరి అమ్మవారు #🎉నవరాత్రి స్టేటస్🎊 #🔱దుర్గ దేవి🙏
🎉నవరాత్రి స్టేటస్🎊 - ShareChat
00:40
కదలి వచ్చిన కనక దుర్గమ్మ కవిత కదలి వచ్చిన కనకదుర్గమ్మ, కృష్ణా నదీ తీరాన వెలసిన అమ్మ… అలంకార శోభలో వెలుగులు నింపి, భక్తుల మనసుల్లో ఆశల దీపం వెలిగించెమ్మ… విజయవాడ గట్టుపై గౌరి రూపమై, గజానన తల్లి శక్తి మూర్తిగా నిలిచి, అరుణోదయ కాంతులా వెలుగులు పూయించి, అన్ని లోకాలను కాపాడే తల్లిగా ప్రసన్నమై… కరుణ కటాక్షములతో భక్తులను దీవించి, సంకటములు తొలగించి సుఖములు నింపి, దసరా మహోత్సవములో అష్టభూషణమై, నవరాత్రి నవరూపముల సాక్షిగా నిలిచి… విజయలక్ష్మీ ఆశీర్వాదములతో జయమిచ్చి, సరస్వతి జ్ఞానధారలతో బుద్ధి ప్రసాదించి, దుర్గమ్మ శక్తితో దైత్యులను సంహరించి, లోకమునకెల్లా శాంతి సమృద్ధులు అందించెమ్మ… జయ జయ కనకదుర్గమ్మ! జనులందరికీ ఆశ్రయం ఇచ్చే తల్లమ్మ! కృష్ణా తీరం కాంతుల దివ్య మూర్తమ్మ! భక్తుల పూజలకు ప్రతిఫలం అందించే జగన్మాతమ్మ! #🔱దుర్గ దేవి🙏 #🎉నవరాత్రి స్టేటస్🎊
🔱దుర్గ దేవి🙏 - ShareChat
00:07
9వ రోజు దుర్గాష్టమి మహాగౌరి దుర్గాదేవి ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ మహాగౌరి( దుర్గ ) శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా || నైవేద్యం : పులిహోర, గారెలు, ,క్షీరాన్నం మహాగౌరీ దుర్గా, నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవినాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. దుర్గాష్టమి దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా..*_ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గాష్టమిని జరుపుకుంటాం. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. నవరాత్రుల్లోని తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కానీ మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖజీవితం లభిస్తుంది. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గా దేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రక్రుతి మహాస్వరూపాలలో దుర్గావేది మొదటిది. బవబంధాలో చిక్కుకున్న మానవుడని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాధిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయనం చెయ్యాలి. '' ఓం దుం దుర్గాయైనమ:'' అనే మంత్రాన్ని పఠించాలి. దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఈ దినం ''ఆయుధ పూజ లేక అస్త్రపూజ '' చేస్తారు. దుర్గాష్టమి రోజున ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు. #🎉నవరాత్రి స్టేటస్🎊 #📿నవరాత్రి పూజ విధానం🪔 #🔱దుర్గ దేవి🙏
🎉నవరాత్రి స్టేటస్🎊 - ShareChat
ఓం నమశ్శివాయ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏ఓం నమః శివాయ🙏ૐ - ShareChat
00:16
హర హర మహా దేవ శంభో శంకర శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏ఓం నమః శివాయ🙏ૐ - ShareChat
00:18
ఓం నమఃశివాయ శ్రీ కాశీవిశ్వనాధుని అభిషేకం దర్శనం #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕
🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 - ShareChat
00:30
మూలా నక్షత్రం రోజున అర్ధరాత్రి నుండి దుర్గమ్మ కొండకి క్యూ కట్టిన భక్త జనం #🙏🏻అమ్మ భవాని
🙏🏻అమ్మ భవాని - ShareChat
01:08
ఈ వినాయక చవితి పవిత్ర రోజున, గణేశుడు కైలాసంలో శివుడు మరియు పార్వతి దేవి నుండి ఆశీర్వాదాలు పొందుతున్నట్లు ఊహించుకోండి... ఆపై భూమికి చేరుకోవడానికి విశ్వం అంతటా ప్రయాణించండి. హిమాలయాల నుండి లక్షలాది మంది హృదయాలకు ఒక ప్రయాణం ఈ చవితికి గణేశుడు అన్ని అడ్డంకులను తొలగించి అందరికీ దీవెనలు కురిపించుగాక. గణపతి బప్పా మోరియా #వినాయకచవితి #గణేష్ చతుర్థి #🕉️ గణపతి బప్పా మోరియా
🕉️ గణపతి బప్పా మోరియా - ShareChat
00:52