ముందస్తు జాగ్రత్తలతోనే అదుపులో మధుమేహం : అపోలో వైద్యుల వెల్లడి - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore ) – ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలలో, వైద్య సిబ్బందిలో మరియు వైద్యులలో మధుమేహంపై అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్బంగా అపోలో అసుపత్రిలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి, ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ యం.వి రామ్మోహన్...