ESWAR BABLLU
ShareChat
click to see wallet page
@252658758
252658758
ESWAR BABLLU
@252658758
HARD WORK - NEVER FAILS 🦅
పూలలోని సుగంధం,మనిషిలోని యోగ్యత ఎంత దాచినా దాగవు.పూలలోని సుగంధం,మనిషిలోని యోగ్యత ఎంత దాచినా దాగవు #✍ జీవితం మీద కోట్స్👌 #😃మంచి మాటలు #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬
✍ జీవితం మీద కోట్స్👌 - ShareChat
#🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో,ఆ ఇష్టం వలన వేరొకరు బాధ పడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి
🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 - నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేహక్కునీకు ఎలా ఉందోఆ: ష్టం వలనవేరొకరు బాధ వడకుండా చూడవలసిన  బాధ్యతకూడానీపైఉంది నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేహక్కునీకు ఎలా ఉందోఆ: ష్టం వలనవేరొకరు బాధ వడకుండా చూడవలసిన  బాధ్యతకూడానీపైఉంది - ShareChat
కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు.కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు. #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి #😃మంచి మాటలు #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
✍ జీవితం మీద కోట్స్👌 - ShareChat
#🗞️అక్టోబర్ 12th అప్‌డేట్స్💬 మంచిని స్వీకరించి,చెడును వదిలివేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేదే "విద్య". #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి
🗞️అక్టోబర్ 12th అప్‌డేట్స్💬 - ShareChat
00:57
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు,కానీ కించపరచకుండా ఉంటే చాలు. #😃మంచి మాటలు #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬 #📷నైట్ ఫోటోగ్రఫీ
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - Hu೩೦u ನದದ೮ಗಇನnಬbನoಗು . ewlabol 60519 డిదగనిరనగ్| edoonesogauao eoneusanodoariol Appeallio Foot Pat Pilgrims  grims Who Go To Tirumala By Fobl Lodge TheirLuggagel foot Mears' Luggage Centre At Alipiriy ati And The Same May Be ted At Tirumala At Luggage  [870 tion Centres f೯ee' Lunbers 180/425(141 CHAMPIIN LEAGU UREHI STILE Hu೩೦u ನದದ೮ಗಇನnಬbನoಗು . ewlabol 60519 డిదగనిరనగ్| edoonesogauao eoneusanodoariol Appeallio Foot Pat Pilgrims  grims Who Go To Tirumala By Fobl Lodge TheirLuggagel foot Mears' Luggage Centre At Alipiriy ati And The Same May Be ted At Tirumala At Luggage  [870 tion Centres f೯ee' Lunbers 180/425(141 CHAMPIIN LEAGU UREHI STILE - ShareChat
నిన్నటి చేదు జ్ఞాపకాలను తలచుకుంటూ కూర్చుంటే, అందమైన ఈ రోజుని ఆస్వాదించలేము. #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬
😊పాజిటివ్ కోట్స్🤗 - నిన్నటిచేదు జ్ఞాపకాలను తలచుకుంటూ . కూర్చుంటే అందమైన ఈ రోజుని ఆస్వాదించలేము:. నిన్నటిచేదు జ్ఞాపకాలను తలచుకుంటూ . కూర్చుంటే అందమైన ఈ రోజుని ఆస్వాదించలేము:. - ShareChat
సమస్య వెంట పరిష్కారం చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. #⛳భారతీయ సంస్కృతి #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗 #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬
⛳భారతీయ సంస్కృతి - సమస్యవెంట పరిష్కారం చీకటివెంట వెలుగు; బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి: సమస్యవెంట పరిష్కారం చీకటివెంట వెలుగు; బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి: - ShareChat
సౌభాగ్య‌దాయిని *‘అట్ల‌త‌ద్ది’* *‘తదియ’* నే *‘తద్దె’* అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. *అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌* అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు. *అట్ల తద్ది కథ* అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి *‘చంద్రోదయ ఉమావ్రతం’* అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది. కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు. *అట్లతద్ది అంతరార్థం* *త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది.* స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు *‘అట్లతద్ది’* అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు. *అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమిల్ల కాయైచ జటాధరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృత స్మరాయై వికృత స్మరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II మందార మాలా కవితాలకాయై కపాల మాలాంకిత కంథరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయై నమశ్శివాయై చ నమశ్శివాయ II అంభోధర శ్యామల కుంతలాయై తటిత్రభా తామ్ర జటధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివాయై చ నమశ్శివాయ II ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై స్ఫురన్మహా పన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశ్శివాయై చ నమశ్శివాయ II ఏతత్పఠే దష్టక నిష్టదం యో భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః *ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్* #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗 #⛳భారతీయ సంస్కృతి #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬
😃మంచి మాటలు - ShareChat
జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకు కష్టాలు ఏమీ లేవని కాదు,ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉందని అర్థం. #✍ జీవితం మీద కోట్స్👌 #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸
✍ జీవితం మీద కోట్స్👌 - ನೂ5ದos ನಯುನೆಂತು eobavos 8886308 ಊ೩೦' ನ9 dbo சை కేంద్రముగ న 50 Ppeal Tofo uS Who Go Their dge Luggag ~839822 And dAt 1 u Gen TeeNu ನೂ5ದos ನಯುನೆಂತು eobavos 8886308 ಊ೩೦' ನ9 dbo சை కేంద్రముగ న 50 Ppeal Tofo uS Who Go Their dge Luggag ~839822 And dAt 1 u Gen TeeNu - ShareChat
చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాళ్ళు,జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ జీవితం మీద కోట్స్👌 #🗞️అక్టోబర్ 7th అప్‌డేట్స్💬
😃మంచి మాటలు - చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న ವೌಳ್ అనుభవం ద్వారా గుణపాఠం  నేర్చుకున్నవాళ్ళు జీవితంలోఎప్పటికీ ఓడిపోరు: చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న ವೌಳ್ అనుభవం ద్వారా గుణపాఠం  నేర్చుకున్నవాళ్ళు జీవితంలోఎప్పటికీ ఓడిపోరు: - ShareChat